Advertisement

  • సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన జగపతి బాబు

సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన జగపతి బాబు

By: Sankar Mon, 25 May 2020 1:56 PM

సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన జగపతి బాబు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం తో అన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి ..దీనితో సినిమా మీద ఆధారపడి బతికే ఎందరో కార్మికులు ఆర్ధికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు ..అయితే తెలుగు పరిశ్రమలో పని చేస్తున్న కొంత మంది కార్మికులకు తెలుగు స్టార్ నటుడు జగపతి బాబు నిత్యావసర సరుకులను పంపిణి చేసాడు ...

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు ,లైట్‌మెన్‌ల‌కు సోమ‌వారం నిత్యావసర సరుకులు , మాస్క్ లు పంపిణీ చేశారు . 400 మంది సినిమా కార్మికులకు బియ్యం , పప్పులు ,నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు . ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్ , భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు, జగపతి బాబు మేనేజర్ మహేష్ , సహాయకుడు రవి పాల్గొన్నారు .

Tags :
|
|

Advertisement