Advertisement

  • ఐపీయల్ 2020 క్వాలిఫైయర్ 1 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్ అయ్యర్

ఐపీయల్ 2020 క్వాలిఫైయర్ 1 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్ అయ్యర్

By: Sankar Thu, 05 Nov 2020 7:26 PM

ఐపీయల్ 2020 క్వాలిఫైయర్ 1  : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్ అయ్యర్


ఐపీఎల్ 2020 లో ఈ రోజు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ పాయింట్స్ టేబుల్ టాప్ 2 జట్లు అయిన ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది.

ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఈ మ్యాచ్ లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో వారు నేరుగా ఫైనల్‌ చేరుతారు. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో గెలిచిన జట్టుతో ఇందులో ఓడిన జట్టు తలపడుతుంది. చూడాలి మరి ఇందులో విజయం సాధించి ఫైనల్‌ కు ఏ జట్టు వెళ్తుంది అనేది.

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నార్ట్జే

Tags :

Advertisement