Advertisement

IPL 2020 SRH Vs MI : గెలుస్తారా..? దారిస్తారా…?

By: Anji Tue, 03 Nov 2020 7:07 PM

IPL 2020 SRH vs MI : గెలుస్తారా..? దారిస్తారా…?

ఐపీఎల్ 2020లో నేడు లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ జరగనుంది. నేడు షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్ వార్నర్ సేనకు చాలా కీలకమైంది.

ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ఎలిమినేట్ అవుతుంది. ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏడింటిలో ఓడిపోయి.. ఆరింటిలో గెలుపొందింది. అటు ముంబై ఆడిన 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు సాధించి.. అగ్రస్థానంలో నిలిచింది.

Tags :

Advertisement