Advertisement

  • IPL 2020 SRH VS RR : నేడు రసవత్తరమైన పోరు ఎవ్వరు మిస్ కాకండి...!

IPL 2020 SRH VS RR : నేడు రసవత్తరమైన పోరు ఎవ్వరు మిస్ కాకండి...!

By: Anji Sun, 11 Oct 2020 4:42 PM

IPL 2020 SRH VS RR : నేడు రసవత్తరమైన పోరు ఎవ్వరు మిస్ కాకండి...!

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. స్టీవ్ స్మిత్ సారధ్యంలోని రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలబడుతోంది. ఇప్పటివరకూ హైదరాబాద్ మూడు మ్యాచ్‌ల్లో గెలవగా, రాజస్థాన్ కేవలం రెండింటిలోనే విజయం సాధించింది.

ఇక ఇరు జట్లు ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 11 సార్లు తలపడగా SRH 6 సార్లు, RR 5 సార్లు గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. SRH జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే… రాయల్స్ మూడు మార్పులు చేసింది.

Tags :

Advertisement