Advertisement

IPL 2020 RCB Vs CSK : గైక్వాడ్‌ మెరుపులు… ధోనీ సేన విజయం...!

By: Anji Sun, 25 Oct 2020 7:07 PM

IPL 2020 RCB vs CSK : గైక్వాడ్‌ మెరుపులు… ధోనీ సేన విజయం...!

చెన్నై ఎట్టకేలకు విజయం సొంతం చేసుకుంది. బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌ని మరో 8 బంతులు మిగిలుండగానే కొట్టేసింది. గైక్వాడ్ 51 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు మెరుపులు కూడా విజయానికి కలిసొచ్చాయి..

చెన్నై జట్టు : ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, జగదీశన్‌, డుప్లెసిస్‌, సామ్‌ కరాన్‌, రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంత్నార్‌, దీపక్‌ చాహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, మోను కుమార్‌

బెంగళూరు జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌, మొయిల్‌ అలీ, గుర్‌కీరత్‌ సింగ్‌ మన్‌, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీ, సిరాజ్‌, చహల్‌

Tags :
|

Advertisement