Advertisement

IPL 2020 MI Vs KXIP: స్కోరుబోర్డు ఇలా..!

By: Anji Fri, 02 Oct 2020 10:06 AM

IPL 2020 MI vs KXIP: స్కోరుబోర్డు ఇలా..!

ముంబై ఇండియన్స్‌:

డికాక్‌ (బి) కాట్రెల్‌ 0, రోహిత్‌ (సి) నీషమ్‌ (బి) షమి 70, సూర్యకుమార్‌ (రనౌట్‌/షమి) 10, ఇషాన్‌ (సి) కరుణ్‌ నాయర్‌ (బి) గౌతమ్‌ 28, పొలార్డ్‌ (నాటౌట్‌) 47, హార్దిక్‌ (నాటౌట్‌) 30; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 191/4; వికెట్ల పతనం: 1-0, 2-21, 3-83, 4-124; బౌలింగ్‌: కాట్రెల్‌ 4-1-20-1, షమి 4-0-36-1, రవి బిష్ణోయ్‌ 4-0-37-0, కృష్ణప్ప గౌతమ్‌ 4-0-45-1, నీషమ్‌ 4-0-52-0.

కింగ్స్‌లెవెన్‌ పంజాబ్‌:

కేఎల్‌ రాహుల్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 17, మయాంక్‌ అగర్వాల్‌ (బి) బుమ్రా 25, కరుణ్‌ నాయర్‌ (బి) క్రునాల్‌ పాండ్యా 0, నికోలస్‌ పూరన్‌ (సి) డికాక్‌ (బి) ప్యాటిన్సన్‌ 44, మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11, నీషమ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 7, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (ఎల్బీ) ప్యాటిన్సన్‌ 7, కృష్ణప్ప గౌతమ్‌ (నాటౌట్‌) 22, రవి బిష్ణోయ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 1, షమి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-38, 2-39, 3-60, 4-101, 5-107, 6-112, 7-121, 8-124; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-42-1, ప్యాటిన్సన్‌ 4-0-28-2, క్రునాల్‌ పాండ్యా 4-0-27-1, బుమ్రా 4-0-18-2, రాహుల్‌ చాహర్‌ 4-0-26-2.

Tags :

Advertisement