Advertisement

IPL 2020 MI Vs CSK: ముంబై గ్రాండ్ విక్టరీ...!

By: Anji Sat, 24 Oct 2020 07:59 AM

IPL 2020 MI vs CSK: ముంబై గ్రాండ్ విక్టరీ...!

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. ముంబై బౌలర్ల ధాటికి ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి చెన్నై పతనంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక 115 పరుగుల స్వల్ప లక్షాన్ని ముంబై ఇండియన్స్ 12.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా చేధించింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(68) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. డికాక్(46) యాంకర్ రోల్ పోషించాడు.

Tags :
|

Advertisement