Advertisement

IPL 2020 KKR Vs RCB నాలగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా..!

By: Anji Wed, 21 Oct 2020 8:10 PM

IPL 2020 KKR vs RCB నాలగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా..!

ఐపీఎల్‌ 2020లో మరో ఆసక్తికర పోరుకు తెరలేసింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నువ్వా.. నేనా అనే స్థాయిలో పోటీపడుతున్నాయి.

ఇరు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తుపై కన్నేసిన నేపథ్యంలో మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

టామ్‌ బాంటన్‌, ప్రసిధ్‌ కృష్ణలను తుది జట్టులోకి తీసుకున్నట్లు మోర్గాన్‌ వెల్లడించాడు. షాబాద్‌ అహ్మద్‌ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి వచ్చినట్లు బెంగళూరు సారథి విరాట్‌ పేర్కొన్నాడు.

Tags :

Advertisement