Advertisement

  • IPL 2020 DC Vs KKR : మరి కాసేపట్లో ఢిల్లీ, కోల్‌కతా మధ్య ఫైట్

IPL 2020 DC Vs KKR : మరి కాసేపట్లో ఢిల్లీ, కోల్‌కతా మధ్య ఫైట్

By: Anji Sat, 03 Oct 2020 8:07 PM

IPL 2020 DC vs KKR : మరి కాసేపట్లో ఢిల్లీ, కోల్‌కతా మధ్య ఫైట్

ఐపీఎల్ 2020లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరుగుతోంది. చివరి మ్యాచ్ గెలుపుతో కోల్‌కతా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఢిల్లీ కసితో ఉంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలు మించి రాణిస్తోంది.


కోల్‌కతా జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రూ రసెల్‌, పాట్‌ కమిన్స్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, శివమ్‌ మావి, రాహుల్‌ త్రిపాఠి, వరున్‌ చక్రవర్తి.


ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్‌), రిషభ్‌పంత్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కగిసో రబాడ, అన్‌రిచ్‌ నోర్జే, అమిత్‌ మిశ్రా, హర్షల్‌ పటేల్‌.

Tags :

Advertisement