Advertisement

  • ప్రతిభ ఉంటే చాలు...అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు

ప్రతిభ ఉంటే చాలు...అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు

By: chandrasekar Wed, 23 Sept 2020 5:06 PM

ప్రతిభ ఉంటే చాలు...అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు


ప్రతిభ ఉంటే చాలు దాన్ని నిరూపించుకోవడానికి వేదికలు అవసరం లేదు. అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. ఓ మొబైల్‌ ఫోన్‌ ముందు పెట్టుకుని, మన టాలెంట్ చూపించేయడమే. అది పదిమంది కళ్లలో పడి తీరుతుంది.

వారిలో ఎవరి మనసన్నా కరిగితే, అనూహ్యమైన బ్రేక్‌ లభిస్తుంది. అదే జరిగింది ‘నమిత మెలేక’ విషయంలో. ఒడిషాకు చెందిన ఈ పదిహేనేళ్ల గిరిజన బాలిక ఆమధ్య సరదాగా ‘మాహీ తేరీ చునరియా’ అంటూ ఓ హిందీ పాట పాడింది.

అది కాస్తా వైరల్‌ కావడంతో ప్రముఖ నటి వర్ష ప్రియదర్శని నమిత కోసం ఏదైనా చేయాలనుకుంది. ఓ మ్యూజిక్‌ డైరక్టర్‌తో మాట్లాడి ప్రైవేటు ఆల్బమ్‌లో పాడే అవకాశం ఇప్పించింది. అంతేకాదు నమిత చదువు పూర్తయిన తర్వాత, సంగీతంలో ఆమెకంటూ ఓ కెరీర్‌ నిర్మించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement