Advertisement

  • కరోనాను జయించాను...భారీ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్

కరోనాను జయించాను...భారీ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్

By: chandrasekar Mon, 12 Oct 2020 3:11 PM

కరోనాను జయించాను...భారీ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనాను తాను జయించానని పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనాను తాను జయించానని పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన అన్నారు.

‘ఉన్నతమైన కరోనా పరీక్షలో పాసయ్యాను. మంచి ఆరోగ్యంతో ఉన్నాను.’ అని ట్రంప్ పేర్కొన్నారు.

‘కరోనాను జయించాను, వైరస్ రోగ నిరోధకశక్తిని కూడా కలిగి ఉన్నాను. ఇక ఆరు బయటకు వెళ్తాను’ అని చెప్పారు. సోమవారం నుంచి భారీ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్ పాల్గొంటారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ట్రంప్ వల్ల ఇతరులకు కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం లేదని ఆయన వైద్యులు శనివారం పేర్కొన్నారు. అయితే ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్ రిపోర్టు వచ్చిందా లేదా అన్నది తెలుపలేదు


Tags :
|
|

Advertisement