Advertisement

దీపావళి శుభాకాంక్షలు...🧨...🎇...🧨

By: chandrasekar Sat, 14 Nov 2020 06:15 AM

దీపావళి శుభాకాంక్షలు...🧨...🎇...🧨


ఈ దీపావళి మిగితా గతంలో చేసుకున్న దీపావళి కన్నా భిన్నం. ఈసారి మనం కరోనావైరస్ ముప్పు మధ్యలో కాస్త సంతోషంగా, కాస్త జాగ్రత్తగా, కాస్త ఆనందంగా అంతా కలిసి జీవితంలో నిజమైన, అవసరం అయిన ప్రకాశం కోసం, లోక కళ్యాణం జరగాలి అనే ఆశతో చేసుకుంటున్న పండుగ ఇది. అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనుకుంటే జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది. ఈ దీపావళి రోజు అదే కోరుకుందాం. ఈ దీపావళి సందర్బంగా లక్ష్మీ దేవి మీ ఇంట చేరి మీ జీవితంలో ఎప్పటికీ వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే సంబరం దీపావళి. అలాగే మనసులోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించిన జ్ఞాన దీపాల్నివెలిగించుకోవడమే ఈ దీపావళికి సంకేతం.

అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుందాం..ప్రకాశం వైపు అడుగులేద్దాం.మిత్రులు, హితులు, సన్నిహితులందరికీ దీపావళి శుభాకాంక్షలు

దీపకాంతుల జ్యోతులతో...సిరిసంపద రాసులతో...టపాసుల వెలుగులతో...మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయకేతనం..అవనికంతా ఆనంద విజయోత్సాహం...అజ్ఞానపు చీకట్లు తొలగించే..విజ్ఞాన దీపాల తేజోత్సవం...

happy,diwali,relatives,pooja,sweets ,దీపావళి, శుభాకాంక్షలు ,

లక్ష్మీ మీ ఇంట నర్తించగా...సంతోషం పాలై పొంగగా...దీపాకాంతులు వెలుగునీయగా..ఆనందంగా జరుపుకోండి. ..దీపావళి పండుగ

నేలపై మెరిసే దీపపు వరుసలు..నింగికి ఎగసే తారాజువ్వులు...తరిమేస్తాయి అమావాస్య చీకట్లు...

నేలపై మెరిసే దీపపు వరుసలు..నింగికి ఎగసే తారాజువ్వులు...తరిమేస్తాయి అమావాస్య చీకట్లు...నింపుతాయి పున్నమి కాంతులు...ప్రతీ తెలుగువారి ఇంట...మీకు మీ కుటుంబ సభ్యులకు...దీపావళి శుభాకాంక్షలుఅనురాగసరళి, అనందరవళి...ప్రతి ఇంట జరగాలి ప్రభవించే దీపావళి...మీకు మీ కుటుంబ సభ్యులకు...దుష్టశక్తులను పారద్రోళి కొంగొత్త జీవితానికి...స్వాగం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ...దీపావళి శుభాకాంక్షలు !!!

దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్, !
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే... !!

Tags :
|
|
|

Advertisement