Advertisement

అమర జవానులకు ఘన నీరాజనాలు...!

By: Anji Wed, 11 Nov 2020 10:17 AM

అమర జవానులకు ఘన నీరాజనాలు...!

జమ్ముకశ్మీర్ ఉగ్రవాదులతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన తెలంగాణకు చెందిన మహేష్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది.

ఈ సందర్భంగా అమరవీరునికి గ్రామం మొత్తం ఘన నీరాజనాలు పలికి బాధాతప్తహృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

Tags :
|
|

Advertisement