Advertisement

  • సూపర్ స్టార్ రజిని రాజకీయ ప్రవేశంపై స్పందించిన చంద్రబాబు

సూపర్ స్టార్ రజిని రాజకీయ ప్రవేశంపై స్పందించిన చంద్రబాబు

By: Sankar Thu, 03 Dec 2020 6:27 PM

సూపర్ స్టార్ రజిని రాజకీయ ప్రవేశంపై స్పందించిన చంద్రబాబు


రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అయన ఈమేరకు ఒక ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఈ అంశం మీద ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. రజనీ కాంత్ నాకు మంచి ఫ్రెండ్ అని పేర్కొన్న ఆయన రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అన్నారు. అంతే కాక రజనీకాంత్ ప్రకటనను స్వాగతిస్తున్నానైన్ ఇలా ప్రజాస్వామ్యంలో పార్టీలు రావడం సహజమేనని అన్నారు..

కాగా ఎప్పటినుంచి రాజకీయాలలోకి రజిని కాంత్ వస్తారని బావిస్తున్నప్పటికీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు ..అయితే ఇటీవల తన అభిమాన సంఘాల అధ్యక్షులతో భేటీ అయినా రజిని కొత్త పార్టీ గురించి అనౌన్స్ చేయడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు...విజయం మీద కూడా రజిని ధీమా వ్యక్తం చేసారు..అయితే రజిని చెప్పినట్లు పార్టీ పెట్టి ఎన్నికలలో బరిలోకి దిగితే మాత్రం తమిళ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది..

Tags :
|

Advertisement