Advertisement

Breaking News: అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం...!

By: Anji Fri, 16 Oct 2020 11:19 AM

Breaking news: అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం...!

అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

విషయం తెలుసుకొని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడంత యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం తెలిపిం. ఓ మూవీ షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తోంది.

Tags :

Advertisement