Advertisement

  • హీరోయిన్ల రెమ్యునరేషన్‌ ఎంతో మీకు తెలుసా...? నయనతార టాప్‌లో ...

హీరోయిన్ల రెమ్యునరేషన్‌ ఎంతో మీకు తెలుసా...? నయనతార టాప్‌లో ...

By: chandrasekar Thu, 12 Nov 2020 7:20 PM

హీరోయిన్ల రెమ్యునరేషన్‌ ఎంతో మీకు తెలుసా...? నయనతార టాప్‌లో ...


అగ్ర హీరోహీరోయిన్లు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్లు తీసుకుంటారో అని తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. బాలీవుడ్‌తో పోలీస్తే సౌత్‌లో రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది. బాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు హీరోల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. కానీ సౌత్‌లో మాత్రం ఆ విషయంలో హీరోలదే పైచేయి.

తాజాగా కోలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లుగా కొనసాగుతున్న హీరోయిన్ల పారితోషికాలు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఆయా హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్లు ఇలా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఊహించినట్లుగానే నయనతార టాప్‌లోనే ఉన్నారు.

లిస్ట్ ప్రకారం...

నయనతార - రూ.4కోట్లు

కాజల్ అగర్వాల్ - రూ.2కోట్లు

త్రిష, తమన్నా - రూ.1.5కోట్లు

శ్రుతిహాసన్ - రూ.1కోటి

కీర్తి సురేష్ - రూ.80లక్షలు

అంజలి - రూ.70లక్షలు,

రెజీనా - రూ.60లక్షలు

శ్రియ - రూ.50 లక్షలు

ఐశ్వర్య రాజేష్‌, ప్రియా ఆనంద్‌, నివేదా పేతురాజ్‌, శ్రీదివ్య -రూ.40లక్షలు

నివేదా థామస్, మంజిమా మోహన్‌ - రూ.30లక్షలు

శ్రద్ధా శ్రీనాథ్ - రూ.10లక్షలు

Tags :

Advertisement