Advertisement

  • సీఎం పిలుపు: ఈ రోజు రాత్రి 7.39లకు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ..!

సీఎం పిలుపు: ఈ రోజు రాత్రి 7.39లకు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ..!

By: Anji Sat, 14 Nov 2020 4:03 PM

సీఎం పిలుపు: ఈ రోజు రాత్రి 7.39లకు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వీడాలంటూ లక్ష్మీ పూజ..!

దీపావళిని ఈ ఏడాది కొత్త జరుపుకునేదుకు ప్లాన్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రతి ఏడాదికి భినంగా జరుపుకుంటున్నారు.

గత మార్చి నుంచి దేశంలో ప్రజలందరి జీవితాలలో కరోనా వలన అమవాస్య చీకట్లు అలుముకున్నాయి.

మరి ముఖ్యంగా ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. ఈ తరుణంలో కరోనా చీకట్లు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన సహచర కేబినేట్‌ మంత్రులతో కలిసి అక్షరధామ్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయంలోని అమ్మవారకిి పూజలు నిర్వహించనున్నారు.

delhi cm kejriwal doing laxmi puja for peoples happyness,delhi,cm kejriwal,laxmi puja,corona virus updates,corona news,arvind kejriwal,kejriwal latest,kejriwal latest speech,kejriwal latest news,delhi pollution,arvind kejriwal delhi news,arvind kejriwal lakshmi puja,delhi,kejriwal delhi model,cm arvind kejriwal,delhi chief minister arvind kejriwal,pollution in delhi,delhi arvind kejriwal today news,arvind kejriwal diwali,cm kejriwal,arvind kejriwal latest interview,delhi news,kejriwal cabinet to perform puja at akshardham mandir,arvind kejriwal on pollution,kejriwal,kejriwal delhi news,arvind kejriwal live

శనివారం రాత్రి 7.39లకు లక్ష్మీ పూజ చేయనున్నారు. అంతేకాకుండా ప్రజలందరూ స్టే ట్యూన్‌డ్‌ కేజ్రీ టీవి అంటూ లైవ్‌లో పూజా కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు.

ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్‌ స్వయంగా తన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 2 కోట్ల ఢిల్లీ ప్రజలు అందరం కలిసి లక్ష్మి పూజ చేసి మన జీవితాలలోని కష్టాలను పారద్రోలుదామని ఆయన అందులో పిలుపునిచ్చారు.

Tags :
|
|

Advertisement