Advertisement

  • జ‌య‌ల‌లిత బ‌యోపిక్ వ‌ల‌న దెబ్బ‌తిన్న క‌ంగ‌నా వెన్నుభాగం...

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ వ‌ల‌న దెబ్బ‌తిన్న క‌ంగ‌నా వెన్నుభాగం...

By: chandrasekar Fri, 06 Nov 2020 04:08 AM

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ వ‌ల‌న దెబ్బ‌తిన్న క‌ంగ‌నా వెన్నుభాగం...


కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కంగ‌నా ర‌నౌత్ ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏఎల్ విజ‌య్ రూపొందిస్తున్న ఈ బ‌యోపిక్ త‌లైవీ పేరుతో వస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి కంగ‌నా లుక్స్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ప్ర‌తి సినిమా కోసం ఎంతో డెడికేష‌న్‌తో ప‌ని చేసే కంగ‌నా ర‌నౌత్ త‌లైవీ మూవీ కోసం ఏకంగా 20 కేజీలు పెరిగింది. అంత బ‌రువుతో భ‌ర‌త‌నాట్య చేయ‌డంతో వెన్ను భాగం దెబ్బ‌తింద‌ని కంగనా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

అయితే ఈ సినిమా కోసం పెరిగిన బ‌రువును త‌గ్గించుకునేందుకు ఏడు నెల‌ల స‌మ‌యం కూడా స‌రిపోలేద‌ట‌. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ తేజస్, దాక‌డ్ అనే సినిమాలు కూడా చేస్తుంది


Tags :
|
|

Advertisement