Advertisement

  • IPL 2020 పాయింట్ల పట్టికలో CSK 8వ స్థానం నుంచి ఒక్కసారిగా...!

IPL 2020 పాయింట్ల పట్టికలో CSK 8వ స్థానం నుంచి ఒక్కసారిగా...!

By: Anji Mon, 05 Oct 2020 10:01 AM

IPL 2020 పాయింట్ల పట్టికలో CSK 8వ స్థానం నుంచి ఒక్కసారిగా...!

దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 178 పరుగుల లక్ష్యాన్ని.. వికెట్ కోల్పోకుండా 181/0తో ఛేదించిన చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఒక్కసారిగా ఆరో స్థానానికి ఎగబాకింది.

ఇక ఐదు మ్యాచ్‌లాడి మూడింట్లో గెలుపొందిన ముంబయి టీమ్ 6 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా... ఆ తర్వాత వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్ (6), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (6), కోల్‌కతా నైట్‌రైడర్స్ (4) టాప్-4లో నిలిచాయి. టోర్నీ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్న విషయం తెలిసిందే.

csk in the ipl 2020 points table latest updates,ipl 2020 point table,ipl 2020 points table,ipl 2020 points table list,ipl points table 2020,ipl 2020 points table today,ipl point table 2020,ipl 2020 latest points table,ipl 2020 latest point table,ipl 2020 table,ipl 2020,vivo ipl 2020 points table,ipl 2020 point table today,ipl 2020 points table uae,ipl 2020 points table prediction,ipl 2020 points table tamil,dream 11 ipl 2020 points table,ipl point table,ipl points table 2020 now,ipl latest points table 2020,vivo ipl 2020 point table,mumbai indians,chennai super kings,delhi capitals and sunrisers

ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌కి చేరగా.. తాజా సీజన్‌లో టాప్-4లో ముంబయి, ఢిల్లీ టాప్-2లో ఉండగా.. చెన్నై, హైదరాబాద్ వరుసగా 6, 7లో ఉండటం గమనార్హం. ఇక గత ఏడాది పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టిన బెంగళూరు తాజాగా పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Tags :

Advertisement