Advertisement

  • కరోనా వాక్సిన్ తయారీ కంపనీలు చారిత్రాత్మక ప్రతిజ్ఞ... ఇరుకున పడ్డ ట్రంప్

కరోనా వాక్సిన్ తయారీ కంపనీలు చారిత్రాత్మక ప్రతిజ్ఞ... ఇరుకున పడ్డ ట్రంప్

By: chandrasekar Thu, 10 Sept 2020 09:18 AM

కరోనా వాక్సిన్ తయారీ కంపనీలు చారిత్రాత్మక ప్రతిజ్ఞ... ఇరుకున పడ్డ ట్రంప్

కరోనా వాక్సిన్ తయారీ చేసే కంపనీలు చారిత్రాత్మక ప్రతిజ్ఞకు సంతకాలు చేసాయి ఇందు వల్ల ఇరుకున పడ్డ డోనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరులో జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌కల్లా వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన మరుసటిరోజే ఆయనకు చుక్కెదురైంది.

కొవిడ్ -19 వ్యాక్సిన్ల అభివృద్ధిలో తొమ్మిది బయోఫార్మా కంపెనీల ప్రతినిధులు టీకాలు వేసిన వ్యక్తుల భద్రత, శ్రేయస్సును కొనసాగించే చారిత్రాత్మక ప్రతిజ్ఞపై(సేఫ్టీ ప్లెడ్జ్‌) సంతకం చేశారు. ఆస్ట్రాజెనెకా, బయోఎంటెక్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ పీఎల్‌సీ, జాన్సన్ అండ్‌ జాన్సన్, మెర్క్, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్, సనోఫీ సీఈవోలు ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసినవారిలో ఉన్నారు.

Tags :
|
|

Advertisement