Advertisement

  • ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు దాటిన కరోనా కేసులు….!

ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు దాటిన కరోనా కేసులు….!

By: chandrasekar Mon, 19 Oct 2020 2:54 PM

ప్రపంచవ్యాప్తంగా  4 కోట్లు దాటిన కరోనా కేసులు….!


ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్లను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 4,02,78,207కు చేరింది. ఇందులో 11,18,321 మంది మరణించగా 3,01,12,204 మంది కోలుకున్నారు.

ఇక 83,87,799 కేసులతో ప్రపంచ పట్టికలో అమెరికా ముందు స్థానంలో ఉండగా 75,48,238 కేసులతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత బ్రెజిల్‌(52,35,344), రష్యా(13,99,334), అర్జెంటీనా(9,89,680) దేశాలు టాప్‌ 5లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 217 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement