Advertisement

ఓ మహిళ చేసిన కారు ప్రమాదం...వీడియో వైరల్...‌

By: chandrasekar Fri, 18 Dec 2020 6:58 PM

ఓ మహిళ చేసిన కారు ప్రమాదం...వీడియో వైరల్...‌


పాతబస్తీలో ఓ మహిళ తన కారును రివర్స్ చేస్తూ ఒక్కసారి యాక్సిలరేటర్ ఇవ్వడంతో కారు అదుపుతప్పి వెనక వేగంగా వైపునకు వెళ్ళింది.

అదే సమయంలో కారు వెనకాలే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉండడంతో ఒక్కసారి బలంగా వచ్చి కారు ఢీకొనడంతో రెండేళ్ల బాలుడు పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

ఆ బాలుడికి గాయాలు తీవ్ర౦గా ఉండడ౦తో ప్రైవేట్ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు.

మరో బాలుడు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కారు నడిపిన మహిళ పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement