Advertisement

  • పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం.. రౌడీషీట‌ర్ హ‌త్య‌

పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం.. రౌడీషీట‌ర్ హ‌త్య‌

By: chandrasekar Wed, 07 Oct 2020 7:13 PM

పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం.. రౌడీషీట‌ర్ హ‌త్య‌


హైద‌రాబాద్‌లో న‌గ‌రంలోని కుల్సుంపురా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఖాదీర్ అనే రౌడీషీట‌ర్‌ను ఇద్ద‌రు దుండ‌గులు హ‌త్య చేశారు. ఆ ఇద్ద‌రిని మృతుడి స్నేహితులు అని పోలీసులు గుర్తించారు.

ఖాదీర్‌ను హ‌త్య చేసిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఖాదీర్ ఫ‌ల‌క్‌నూమాకు చెందిన రౌడీషీట‌ర్ కాగా, మిగ‌తా ఇద్ద‌రు ట‌ప్చాబుత్రకు చెందిన వారు.

Tags :
|
|

Advertisement