Advertisement

  • IPL 2020: క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్న కగిసో రబాడ..!

IPL 2020: క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్న కగిసో రబాడ..!

By: Anji Sun, 18 Oct 2020 06:02 AM

IPL 2020: క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్న కగిసో రబాడ..!

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్​లో క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. లీగ్​లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు. 27 మ్యాచ్​ల్లో అతడు ఈ రికార్డు అందుకున్నాడు.

తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్(32 మ్యాచ్​లు), మలింగ(33), తాహిర్(35), మెక్లనగన్(36), అమిత్ మిశ్రా(37) ఉన్నారు. ఇక 50 వికెట్లు తీసేందుకు తక్కువ బంతులు వేసిన బౌలర్​గానూ రబాడ సత్తా చాటాడు.

ఇందుకోసం 616 బాల్స్ వేశాడు. తర్వాతి స్థానాల్లో మలింగ(749 బంతులు), సునీల్ నరైన్(760), తాహిర్(766), మోహిత్ శర్మ(797)ఉన్నారు.

Tags :

Advertisement