Advertisement

  • బండి సంజయ్ నన్ను మోసం చేసాడు ..బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ నన్ను మోసం చేసాడు ..బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Sun, 22 Nov 2020 9:17 PM

బండి సంజయ్ నన్ను మోసం చేసాడు ..బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు


ఈ రోజు బండి సంజయ్ ను జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అధ్యక్ష పదవి నుండి తొలగించమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ట్విట్ చేసాడు అని వైరల్ అవుతుంది.

కానీ అది అవాస్తవం అని రాజా సింగ్ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపారు. అయితే బండి సంజయ్ నన్ను మోసం చేసిన మాట వాస్తవం అని అన్నారు. నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే జీహెచ్‌ఎంసీ ఎన్నికలో టికెట్ ఇవ్వాలని అడిగాను. మిగిత 150 డివిజన్ లలో ఎక్కడ అడగను అని చెప్పాను.

కానీ ఇక్కడ నాయకులు ఇస్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. అందువల్ల నన్ను గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయినా... ప్రస్తుతం నా ఫ్యామిలీలో ఒకరు సూసైడ్ చేసుకుంటే ఆ చావులో ఉన్న.. 3, 4 రోజుల్లో అన్ని విషయాలతో కేంద్ర పార్టీ కి లేఖ రాస్తాను అని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.

Tags :
|

Advertisement