Advertisement

తన అభిమానులకు షాకిచ్చిన సోహెల్ ...

By: Sankar Sun, 20 Dec 2020 9:22 PM

తన అభిమానులకు షాకిచ్చిన సోహెల్ ...


బిగ్ బాస్ సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే లో తన అభిమానులకు షాకిచ్చాడు సోహెల్....పక్కాగా విన్నర్ అవుతాడు అనుకున్న సోహెల్ ఇలా అనూహ్యంగా మనీ తీసుకోని బయటకు రావడంతో అభిమానులు షాకయ్యారు..ఇక షో ప్రారంభం నుంచి హీరోయిన్ల డాన్సులతో అదిరిపోయింది ..

ఇక మొదటగా టాప్ ఫైవ్ లో హారిక తొలుత ఎలిమినేట్ అయింది..ఆ తర్వాత అరియనా కూడా ఎలిమినేటి అవ్వడంతో ఈ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అమ్మాయిల పోరాటం ముగిసింది..ఇక టాప్ త్రి లో మిగిలినది అభిజీత్ , అఖిల్ , సోహెల్...

అయితే ముగ్గురిలో 25 లక్షలు తీసుకుని ఒకరు నేరుగా ఎలిమినేట్ అవ్వొచ్చు అని బిగ్ బాస్ అవకాశం ఇచ్చింది. 25 లక్షలు తీసుకుని వెళ్లిపోతాను అని సోహైల్ చెప్పాడు. అందులో 10 లక్షలు అనాధ ఆశ్రమానికి ఇస్తానని సోహైల్ తెలిపాడు. కాగా ఫైనల్ రేస్ లో అభిజిత్, అఖిల్ మిగిలున్నారు.

Tags :
|

Advertisement