Advertisement

నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం...

By: chandrasekar Tue, 27 Oct 2020 03:33 AM

నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం...


అక్టోబర్ 27వ తేదీ నుంచి ఆల్ ఇండియా మెడికల్ కోటాలో భాగంగా ఎంబిబిఎస్, బీడిఎస్ కోర్సుల అడ్మషన్స్ ప్రారంభంకానుంది. దరఖాస్తులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. తరువాత నవంబర్ 5న సీట్ల కేటాయింపు జరుగుతుంది. నవంబర్ 6 నుంచి కాలేజీలో నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం 15 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటాలో భాగంగా ముందే కేటాయించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు mcc.nic.in అనే పోర్టల్ విజిట్ చేయవచ్చు.

అప్లై చేయదానికి...

అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు అప్లికేషన్స్ ను సంస్థ అధికారిక పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు. AIIMS కాలేజీల్లో JIPMER మెడికల్ కాలేజీల్లో ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయడం ప్రారంభిస్తారు.

కౌన్సిలింగ్ కీలకమైన రోజులు..

కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే రోజు అక్టోబర్ 27

చివరి రోజు నవంబర్ 2

అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు ఫస్ట్ రౌండ్ అప్షన్ ఫిల్లింగ్

నవంబర్ 3 నుంచి 4 వరకు ఫస్ట్ రౌండ్ సీట్ ఎలాట్మెంట్

Tags :
|
|

Advertisement