Advertisement

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2020:

By: chandrasekar Wed, 22 July 2020 11:12 AM

బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్  2020:


బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ బేసిస్‌పై బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిషికేష్ జారీ అయింది. మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

* పోస్టు వివరాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2020 డీటెయిల్స్

* అర్హత; గ్రాడ్యుయేషన్ తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ ( ఎమ్మెస్ ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్) తెలిసి ఉండాలి.
* వయస్సు: 21 సంవత్సరాల నుంచి 45 సం.
* ఎంపిక: ఇంటర్వ్యూ
*లొకేషన్:

** బడూచ్ - 4
** వాల్సాల్- 4
** నర్మదా - 1
** తపతి - 1
** దాదార్ నగ్ హవేళి - 3
** ఉదయ్‌పూర్ - 3
** వడోదరా - 3
** దాహోద్ - 6
** పంచ్ మహాల్ - 6
** నవ్సారి - 8
** సూరత్ - 8

Tags :
|
|

Advertisement