Advertisement

  • పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ యువకుడి అరెస్ట్...!

పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ యువకుడి అరెస్ట్...!

By: chandrasekar Tue, 03 Nov 2020 12:29 PM

పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ యువకుడి అరెస్ట్...!


పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ యువకుడిని సోమవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం..ఉత్తర్‌ప్రదేశ్‌ బంద జిల్లా వన్‌గావ్‌ గ్రామానికి చెందిన సంజయ్‌ వర్మ (20) ప్రస్తుతం చైతన్యపురి పీఎస్‌ ప్రరిధిలోని భరత్‌నగర్‌లో ఉంటున్నాడు.

మార్బుల్స్‌ పాలిషింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అక్టోబర్‌ 31న సంజయ్‌వర్మ సాగర్‌ హిల్స్‌లో పశువుల కొట్టంలోకి రాత్రి సమయంలో ప్రవేశించి పశువులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

పశువుల అరుపులతో యజమానులు నిద్ర లేచి సంజయ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా, పారిపోయాడు. ఈ ఘటనపై పశువుల యజమానులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసారు, సోమవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :
|

Advertisement