Advertisement

  • చీరాలలో దళిత యువకుడి మృతి కేసులో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్ట్

చీరాలలో దళిత యువకుడి మృతి కేసులో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్ట్

By: Sankar Tue, 22 Sept 2020 7:35 PM

చీరాలలో దళిత యువకుడి మృతి కేసులో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్ట్


ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడి మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసులో మృతుడి తల్లిదండ్రులు సంతృప్తి చెందారని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడంతో.. హైకోర్టు ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. న్యాయవాది కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రభుత్వం ఎవరినైనా మేనేజ్ చేస్తుందని చెప్పింది.

తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈ కేస్ ను సీబీఐ కి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నించిన న్యాయస్థానం, ఈ కేస్ లో స్వాతంత్ర సంస్థ సీబీఐ తో ఎంక్యూరీ చేయించే అర్హత కలిగివుంది అని న్యాయస్థానం కామెంట్ చేసింది. అయితే ఈ కేసులో ప్రభుత్వం తరపు పూర్తి వివరాలు అందించేందుకు 2 వారాలు సమయం కోరడంతో ఆ సమయం ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.


Tags :
|

Advertisement