Advertisement

  • అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్.... సంబరాలు చేసుకుంటున్న ట్రంప్ మద్దతుదారులు

అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్.... సంబరాలు చేసుకుంటున్న ట్రంప్ మద్దతుదారులు

By: Sankar Wed, 04 Nov 2020 3:43 PM

అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్.... సంబరాలు చేసుకుంటున్న ట్రంప్ మద్దతుదారులు


అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంలో జో బైడెన్ కు ఫలితాలు అనుకూలంగా ఉండటంతో అయన గెలుపు ఖాయం అనుకున్నారు.

కానీ, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే కొలది ఫలితాలు ట్రంప్ వైపుకు మారాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ట్రంప్ మద్దతుదారులు విజయం సాధిస్తూ వస్తున్నారు. విజయం లాంఛనమే అని, ఈరోజు సాధించిన విజయం అసాధారణమైనది, అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

వైట్ హౌస్ లో తన మద్దతుదారులు 250 మందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటె, మరికొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ పూర్తికాక మునుపే ట్రంప్ గెలిచినట్టు ప్రకటించుకొని మీటింగ్ ఏర్పాటు చేయడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

Tags :

Advertisement