Advertisement

6000 మంది అమ్మాయిలతో శృంగారం... ఆకరికి ఆయన...!

By: Anji Sun, 25 Oct 2020 05:04 AM

6000 మంది అమ్మాయిలతో శృంగారం... ఆకరికి ఆయన...!

ఎవరైనా ఇద్దరు ముగ్గురితో అఫైర్ పెట్టుకునే వారిని చూశాం, లేకపోతే ప్లే బాయ్ గా పది మందితో తిరిగే వారు ఉంటారు,కాని ఏకంగా ఇతను ఆరువేల మందితో అఫైర్ పెట్టుకుని వారితో శృంగారం చేశాడు, తన జీవితకాలంలో 6000మంది అమ్మాయిలతో శృంగారం చేసినట్టు తెలిపాడు.

ఇటలీకి చెందిన మారిజియో జిఫాంటి అనే వ్యక్తి తన 59 ఏళ్ల జీవితకాలంలో 6000 మంది అమ్మాయిలతో శృంగారం చేసినట్టు తెలిపాడు. ఇలా ఎక్సర్ సైజ్ దాదాపు తన 17వ యేటనే స్టార్ట్ చేశాడట, ముందు అతను అమ్మాయిలు ఎక్కువగా వచ్చే నైట్ క్లబ్ లో పనిచేశాడు.

అక్కడ మొదలైంది ఈ అలవాటు, అమ్మాయిలు కావాలనే అతనితో డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసేవారు, ఇలా వ్యసనంలా మారింది, కొందరితో పరిచయం పెంచుకుని ఇలా చేశాడు. లవర్ ప్లేబాయ్ గా జిఫాంటి పేరు సంపాదించాడు. 59 ఏళ్లు వచ్చేవరకూ ఇలా పడక సుఖం అందించాడు.

క్లబ్ లో మానేసి తర్వాత ట్రావెల్ కంపెనీలో చేరిన జిఫాంటి అక్కడ కూడా ఆరు నెలల్లోనే 600మందికి పైగా మహిళలతో శృంగారం చేసినట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ 23 ఏళ్ల అమ్మాయితో సెక్స్ చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయాడు.

Tags :
|

Advertisement