Advertisement

గుజ‌రాత్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

By: chandrasekar Thu, 15 Oct 2020 6:36 PM

గుజ‌రాత్‌లో భారీ అగ్నిప్ర‌మాదం


గుజ‌రాత్‌లో కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అహ్మ‌దాబాద్ న‌గ‌రం తులిప్ ఎస్టేట్‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఒక్క‌సారిగా మంట‌లు రేగాయి.

ఫ్యాక్ట‌రీ సిబ్బంది ఇచ్చిన స‌మాచారం మేరకు పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు.

మొత్తం 17 ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌ల‌ను ఆర్పుతున్నారు.

అయితే ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కైతే ఎలాంటి స‌మాచారం లేద‌ని, మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని అధికారులు అంటున్నారు.

Tags :
|
|
|
|

Advertisement