Advertisement

  • Good News: ఆర్ఈసీలో 21 ఇంజినీర్ జాబ్స్‌.. బీఈ/బీటెక్‌ అర్హత

Good News: ఆర్ఈసీలో 21 ఇంజినీర్ జాబ్స్‌.. బీఈ/బీటెక్‌ అర్హత

By: Anji Thu, 08 Oct 2020 2:41 PM

Good News: ఆర్ఈసీలో 21 ఇంజినీర్ జాబ్స్‌.. బీఈ/బీటెక్‌ అర్హత

న్యూఢిల్లీలోని రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ‌(ఆర్ఈసీ) ఫిక్స్‌డ్ టెన్యూర్ ప్రాతిపదిక‌న 21 ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ http://www.rectpcl.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 21
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-10
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-07
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-02
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్‌-02

గమనిక:
అర్హ‌త‌: 60% మార్కులు/ త‌త్స‌మాన సీజీపీఏతో సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
వయసు: పోస్టులను బట్టి 32-38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: [email protected]
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 07, 2020.
వెబ్‌సైట్‌:http://www.rectpcl.in/

Tags :

Advertisement