Advertisement

శృంగారం ఎక్కువ సేపు చేయాలంటే ఇలా చెయ్యండి..!

By: Anji Wed, 23 Sept 2020 08:19 AM

శృంగారం ఎక్కువ సేపు చేయాలంటే ఇలా చెయ్యండి..!

ప్రతి పురుషుడు సంభోగంలో ఎక్కువ సేపు పాల్గొనాలని ఉవ్విళ్లూరుతుంటాడు. సెక్స్ చేసే సమయంలో వీర్యం త్వరగా స్ఖలనం కాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే స్కలనం అవకుండా ఒక నిమిషం లేదా గంటలు కూడా చేయవచ్చని అంటున్నారు. స్పర్శలతోనే స్త్రీని సెక్సానుభూతికి లోను చేయాలని సలహా ఇస్తున్నారు.


ఏ పురుషుడైనా శృంగారం చేసేటపుడు ఎలాంటి ఆందోళన అభద్రతా భావానికి లోను రాకూడదని సలహా ఇస్తున్నారు. ఎంతవరకు స్పందించాలి? ఏ ఏ పనులు చేయరాదనేది ముందుగా తెలుసుకోవాలని సూచన చేస్తున్నారు. సంభోగించే సమయంలో వీర్యం స్ఖలనం కాబోతుందని సూచలను కలిపిస్తే స్ట్రోక్స్ను నిలిపి వేయాలని సలహా ఇస్తున్నారు. అంటే రిలాక్స్ కావడమన్నారు.


దీన్నే నరాలను అదుపులో పెట్టుకోవడం అంటారు. సంభోగంలో పాల్గొన్న భాగస్వామి భావప్రాప్తి చెందుతున్నట్టు మీరు గ్రహిస్తే.. కదలికలను నిలిపి వేయాలని కోరుతున్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత మరలా ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.ఏ భాగాలు స్పర్శిస్తే ఆమెకు ఆనందం అధికంగా కలుగుతుందో తెలుసుకోవాలి. అలాగే శృంగారంలో ఇద్దరికీ ఆనందం ఒకే స్థాయిలో ఉండేలా ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.

Tags :

Advertisement