Advertisement

డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినాదం మంచిదా...?

By: chandrasekar Fri, 06 Nov 2020 04:03 AM

డయాబెటిస్ ఉన్నవారు నెయ్యి తినాదం మంచిదా...?


డయాబెటిస్ ఉన్నవారు తీపి పదార్థాలు తినదానికి భయపడుతూ ఉంటారు. అలాగే, కొన్ని పదార్థాలు ముట్టకూడదంటూ అపోహలు కూడా ఉన్నాయి.

నెయ్యిపై కూడా ఇలాంటి అపోహలే ఉన్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారు నెయ్యి తినొచ్చా అంటే నిర్భయంగా నెయ్యి తినవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి తింటేనే మంచిదని సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారు నెయ్యిని తినవడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

నెయ్యిలో ఉండే 'విటమిన్ కె' తో వ్యాది నిరోధక శక్తీ‌ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

Tags :
|
|

Advertisement