Advertisement

  • తోటకూరను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో పోషకాలను పోగొట్టుకున్నట్లే

తోటకూరను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో పోషకాలను పోగొట్టుకున్నట్లే

By: Sankar Mon, 17 Aug 2020 4:52 PM

తోటకూరను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో పోషకాలను పోగొట్టుకున్నట్లే


తోటకూరకు చాలామంది దూరంగా ఉంటారు. గడ్డిలా ఉంటుందనే కారణంతో ఇటీవల దీన్ని చాలామంది దూరం పెడుతున్నారు. దీంతో శరీరానికి లభించే ఎన్నో పోషకాలను మిస్ అవుతున్నారు. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది.కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు ఒక్కతోట కూరలోనే లభిస్తాయి. తోట కూరను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమేమి కోల్పుతున్నారో చూద్దామా!

1. తోటకూర తక్షణశక్తి అందిస్తుంది.

2. తోటకూర వేపుడు కంటే ఉడికించుకుని తింటనే ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

3. అధిక రక్తపోటుకు తోటకూర అడ్డుకట్ట వేస్తుంది.

4. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు తోటకూర ఎంతో మంచిది.

5. తోటకూరలోని విటమిన్‌-C ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తి పెంచుతుంది

6. సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది.

7. తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు రాలదు. చుండ్రు తగ్గుతుంది

Tags :
|
|

Advertisement