Advertisement

బ్ల‌డ్ ను రెట్టింపు చేసే "బీట్‌రూట్" జ్యూస్

By: chandrasekar Fri, 10 July 2020 6:10 PM

బ్ల‌డ్ ను రెట్టింపు చేసే "బీట్‌రూట్" జ్యూస్

బీట్‌రూట్ తిన‌డం వ‌ల్ల అందం రెట్టింపు అవుతుంద‌ని అంద‌రికీ తెలుసు. దీనివ‌ల్ల బ్ల‌డ్ రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌తిరోజూ బీట్ తిన‌డం వ‌ల్ల గాని జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

* ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌వారికి బీట్‌రూట్ జ్యూస్ ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది.

* అంతేకాదు అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన‌ది ఇది కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.

* ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.

* జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఎంత నీర‌సంగా ఉన్న‌ప్ప‌టికీ త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి బీట్‌రూట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివ‌ల్ల కొవ్వు కూడా క‌రుగుతుంది.

* ఇక‌పోతే చ‌ర్మాన్ని కాంతివంతం చేయ‌డానికి బీట్‌రూట్ స‌హాయ‌ప‌డుతుంది

* చ‌దువులో వెనుక‌బ‌డే వారికి బీట్‌రూట్ జ్యూస్ తాగించ‌డం మంచిది. దీనివ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.

* ఎముక‌ల‌ను దృఢంగా ఉంచి మ‌నిషిని స్ట్రాంగ్‌గా చేస్తుంది.

Tags :
|
|

Advertisement