Advertisement

  • మరో భయంకరమైన వ్యాధి... ఈ వ్యాధి పురుషులకు మాత్రమే.. సోకితే ప్రాణాలకే ప్రమాదమట..!

మరో భయంకరమైన వ్యాధి... ఈ వ్యాధి పురుషులకు మాత్రమే.. సోకితే ప్రాణాలకే ప్రమాదమట..!

By: Anji Fri, 30 Oct 2020 9:03 PM

మరో భయంకరమైన వ్యాధి... ఈ వ్యాధి పురుషులకు మాత్రమే.. సోకితే ప్రాణాలకే ప్రమాదమట..!

ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహామ్మరితో సతమతమవుతుంటే.. తాజాగా మరో కొత్త వ్యాధి ముప్పు పొంచి ఉందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇది మగవారికి మాత్రమే సోకే వ్యాధి అని.. వేగంగా విస్తరిస్తోందని వెల్లడించారు. దానిని ‘VEXAS సిండ్రోమ్’గా అభివర్ణించారు. దీని బారిన పడితే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. దీనిపై తాజాగా న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యాధి బారిన పడ్డవారికి ఆటోఇన్ఫ్లమేటరీ పరిస్థితి ఏర్పడుతుందని తేలింది.

జ్వరం, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు ఉంటాయని.. ముఖ్యమైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. యుబీఏ-1 జన్యువులోని మ్యుటేషన్ వల్ల ఈ వ్యాధి వస్తుందని వివరించారు.

Tags :

Advertisement