Advertisement

  • యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌లార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల...!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌లార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల...!

By: Anji Wed, 02 Dec 2020 9:09 PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌లార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల...!

కేజీఎఫ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా చేస్తున్న చిత్రానికి స‌లార్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

పోస్టర్ లో ప్ర‌భాస్ చేతిలో తుపాకి ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. హొంబ‌లే ఫిల్మ్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఇప్ప‌టికే ఆదిపురుష్, రాధేశ్యామ్ చిత్రాల‌ను ట్రాక్ లో పెట్టిన ప్ర‌భాస్..ఇపుడు స‌లార్ చిత్రాన్ని చేస్తున్నాడు. మ‌రోవైపు ఆదిపురుష్ షూటింగ్ కూడా జ‌న‌వ‌రి నుంచే మొద‌లు కానున్న‌ట్టు వార్త‌లు రావ‌డంతో..ప్ర‌భాస్ ఏ ప్రాజెక్టును ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.

Tags :

Advertisement