Advertisement

  • ట్విట్టర్ లో ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్ చేసిన తెలుగు సినిమా అదే

ట్విట్టర్ లో ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్ చేసిన తెలుగు సినిమా అదే

By: Sankar Mon, 14 Dec 2020 10:22 PM

ట్విట్టర్ లో ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్ చేసిన తెలుగు సినిమా అదే


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఈ పేరుకి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ..హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండ అభిమానఘనాన్ని పెంచుకుంటూ వెళ్లిన హీరో పవన్ కళ్యాణ్ ..అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ ఈ ఏడాదే మల్లి తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు...

వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు..దీనితో ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు...ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మరోసారి రుజువైంది.

2020లో మోస్ట్ ట్వీటెడ్ సినిమాగా వకీల్‌సాబ్‌ చరిత్ర సృష్టించింది. సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువగా పవన్ సినిమా కోసం అభిమానులు వేచి చూశారు. ఆయన సినిమా గురించి ట్వీట్ చేశారు. ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా దాన్ని వైరల్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా వకీల్‌సాబ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల అయినప్పుడు సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. 24 గంటల్లో ట్విట్టర్ లో హైయెస్ట్ రీ ట్వీట్స్ సాధించిన సినిమాగా చరిత్రను తిరగ రాసింది వకీల్ సాబ్

Tags :
|

Advertisement