Advertisement

మళ్లీ కలిసిన త్రివిక్రమ్‌-పవన్‌లు

By: chandrasekar Sat, 25 July 2020 10:22 AM

మళ్లీ కలిసిన త్రివిక్రమ్‌-పవన్‌లు


త్రివిక్రమ్‌ పవన్‌కళ్యాణ్‌లది ఓ హీరో, దర్శకుడికి మించిన అనుబంధం ఇద్దరు మంచి స్నేహితులుగా వుండేవారు. జనసేన ‌పార్టీ స్థాపించిన మొదట్లో పవన్‌ను ఓ గురువులా నడిపించేవాడు త్రివిక్రమ్.

అయితే గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మునుపటి అనుబంధం లేదనేది కాదనలేని వాస్తవం. ఇరువురు కలుసుకొని మాట్లాడుకోని కూడా చాలా కాలమైంది. అయితే నేడు ఆ ఇద్దరిని చాలా రోజుల తర్వాత కలిపిన ఘనత మాత్రం నితిన్‌దే.

నితిన్‌ వివాహ ముందస్తు వేడుకకు పవన్‌, త్రివిక్రమ్‌ ఇద్దరు కలిసి రావడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పవన్‌ పూర్తి ఆధ్యాత్మిక గెటప్‌లో కనిపించాడు. గుబురు గడ్డం, బొట్టుతో పవన్‌ డిఫరెంట్ లుక్ లో నితిన్‌ వివాహవేడుకకు హాజరయ్యాడు పవన్.

Tags :
|
|

Advertisement