Advertisement

యాంకర్ అనసూయ గర్భవతి...!

By: Anji Fri, 27 Nov 2020 7:22 PM

యాంకర్ అనసూయ గర్భవతి...!

అనసూయ ‘థ్యాంక్ యు బ్రద‌ర్’ సినిమా చేస్తుంది. ఇటివలే ఈ టైటిల్ పోస్టర్‌ను హీరో రానా ద‌గ్గుబాటి లాంచ్ చేశారు.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో అనసూయ గర్భవతిగా కనిపించింది.

ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అశ్విన్ విరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మాగుంట శ‌ర‌త్‌చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరిడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

Tags :

Advertisement