Advertisement

  • యూట్యూబ్ లో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్

యూట్యూబ్ లో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్

By: Sankar Mon, 16 Nov 2020 05:12 AM

యూట్యూబ్ లో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్


విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లోకి దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ కాకున్నా తొలి సినిమాతోనే ఆనంద్ నటుడిగా బాగానే ఆకట్టుకున్నాడు.

ఆనంద్ తన రెండో చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. సొంతంగా హోటల్ పెట్టుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఓ కుర్రాడు పడే ఆరాటం ఈ ట్రైలర్ లో చూపించారు.

ఆనంద్ దేవరకొండ ఇందులో రాఘవ అనే యువకుడిగా కనిపిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు 10 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఈ సినిమా ట్రైలర్ ఇంత పాపులర్‌ కావడంతో చిత్ర యూనిట్‌ ఎంతో సంతోష పడుతున్నారు. కాగా.. నవంబర్‌ 20న అమెజాన్‌ ఓటీటీ లో ఈ మూవీ రిలీజ్‌ కానుంది

Tags :
|

Advertisement