Advertisement

  • తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్...!

తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్...!

By: Anji Wed, 09 Dec 2020 11:57 AM

తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్...!

తమిళ్ ఇండస్ట్రీ లో విషాదం చోటు చేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో‌ ‌ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య చేసుకుంది.

చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చిత్ర బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి ఆమె ఈవీపీ ఫిల్మ్‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు. హ

హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Tags :

Advertisement