Advertisement

  • విమానంలో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న సూపర్ స్టార్...!

విమానంలో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న సూపర్ స్టార్...!

By: Anji Mon, 14 Dec 2020 3:36 PM

విమానంలో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న సూపర్ స్టార్...!

సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12 న 70 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భాంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు , రాజకీయ నేతలు ఇలా అనేక రంగాలవారు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ ను అందజేశారు.

ఇదిలా ఉంటె తాజాగా రజనీకాంత్ విమానంలో తన బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు.ప్రస్తుతం రజనీ శివ డైరెక్షన్లో అన్నాత్తై మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ తన యూనిట్‌తో కలిసి ఆదివారం చెన్నై నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఈ సందర్భంగా విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో రజనీ కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ ను ఆనందపరిచాడు.

ఈ వేడుకల్లో రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్, హీరోయిన్ నయనతారతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Advertisement