Advertisement

  • వ‌కీల్ సాబ్ లో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ దాదాపు ఖాయం

వ‌కీల్ సాబ్ లో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ దాదాపు ఖాయం

By: chandrasekar Fri, 12 June 2020 6:49 PM

వ‌కీల్ సాబ్ లో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ దాదాపు ఖాయం


ఈ ఏడాదే వ‌కీల్ సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు రావచ్చు. అందుకోసం దిల్ రాజు స‌ర్వ ‌న్నాహాలూ చేస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లెట్టాల‌న్న‌ది దిల్ రాజు ఆలోచ‌న‌. వ‌కీల్ సాబ్ హీరోయిన్ ఎవ‌రు అనే విష‌యంలోనూ ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ దాదాపు ఖాయం. అయితే స్క్రిప్టులో రాసుకున్న స‌న్నివేశాల్ని బాగా కుదించే స‌రికి శ్రుతి పాత్ర లెంగ్త్ బాగా త‌గ్గింద‌నిసమాచారం.

వారం రోజులు శ్రుతి కాల్షీట్లు ఇస్తే చాలు. త‌న వ‌ర్క్ పూర్త‌వుతుంది. శ్రుతి కూడా అందుకు సిద్ధంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. శ్రుతి హాస‌న్ పారితోషికం కోటి నుంచి కోటి పాతిక ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం మాత్రం 60 లక్ష‌ల‌తో స‌రిపెట్టుకుంది. ఏడు రోజుల‌కు అర‌వై ల‌క్ష‌లంటే మంచి మొత్త‌మే. ప‌వ‌న్‌తో సినిమా, పైగా పెద్ద బ్యాన‌ర్‌, త‌క్కువ రోజుల్లో ఎక్కువ పారితోషికం శ్రుతి కాదనలేదు.

సాధార‌ణంగా శ్రుతి హాస‌న్ పారితోషికం కోటి నుంచి కోటి పాతిక ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం మాత్రం 60 లక్ష‌ల‌తో స‌రిపెట్టుకుంది. ఏడు రోజుల‌కు అర‌వై ల‌క్ష‌లంటే.. మంచి మొత్త‌మే. ప‌వ‌న్‌తో సినిమా, పైగా పెద్ద బ్యాన‌ర్‌, త‌క్కువ రోజుల్లో ఎక్కువ పారితోషికం లభిస్తున్నది. కాక‌పోతే ఈ సినిమాలో ఉన్నాన‌న్న విష‌యం శ్రుతి ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట పెట్ట‌లేదు.

Tags :

Advertisement