Advertisement

  • ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో వైర‌ల్

ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో వైర‌ల్

By: chandrasekar Sat, 01 Aug 2020 12:14 PM

ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో వైర‌ల్


క‌రోనా కారణంగా ప్రస్తుతం సామాన్య ప్ర‌జానీకంతోపాటు సెల‌బ్రిటీలు, అందరూ కూడా ఖ‌చ్చితంగా ఫేస్ మాస్క్ ధ‌రించాల్సిన అవసరం ఉంది. ఫేస్ మాస్కు అవ‌స‌రాన్ని, ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తూ అందాల‌ భామ శృతిహాస‌న్ గోల్డ్ ఫేస్ మాస్క్ తో అంద‌రినీ ప‌లుక‌రించింది. ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

మెడ‌లో బంగారు చైన్లు, గోల్డ్ చైన్స్ అల్లిక‌తో త‌యారు చేసిన మాస్క్ నుదిటిన పాపిడి బిల్లతో క‌నిపిస్తున్న శృతిహాస‌న్ ఫొటో ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. శృతిహాస‌న్ న‌టించిన యారా చిత్రం జీ 5 యాప్ లో విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఈ సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తెలుగులో క్రాక్ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తోంది.

Tags :
|

Advertisement