Advertisement

  • కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్...!

కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్...!

By: Anji Thu, 24 Dec 2020 2:45 PM

కాంగ్రెస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్...!

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీలా చిత్రంతో బాగా పాపులర్ అయినా ఊర్మిళ..ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ముంబై నార్త్ నుంచి బరిలోకి దిగింది.

కానీ బీజేపీ అభ్యర్థి గోకుల్ శెట్టి చేతిలో దాదాపు 4 లక్షల ఓట్లతో ఓడిపోయింది.ఓటమి తర్వాత కొంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఈమె తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శివసేన పార్టీ లో చేరింది.

ఈ క్రమంలో ఈమె సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ ఏసీగదిలో కూర్చోని ట్వీట్లు చేసే నాయకురాలిగా మారడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను శివసేనలో చేరాను’’ అని ఉర్మిళా చెప్పారు.

తాను ప్రజల నిర్మిత సినీనటిలాగే ప్రజల నాయకురాలిగా మారాలన్నదే నా ఉద్ధేశం, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రజల కోసం తాను పనిచేస్తానని మటోండ్కర్ చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీతో తనకున్న స్వల్పకాలిక అనుబంధానికి చింతిస్తున్నానని ఉర్మిళా వ్యాఖ్యానించారు.

Tags :

Advertisement