Advertisement

14 రోజులు క్వారంటైన్ లో RRR చిత్ర యూనిట్..!

By: Anji Sun, 04 Oct 2020 3:11 PM

14 రోజులు క్వారంటైన్ లో RRR చిత్ర యూనిట్..!

లాక్ డౌన్ కారణంగా గత కొంతకాలంగా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో ఆగిపోయిన సినిమా షూటింగ్ లన్ని మొదలుపెడుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ లు మొదలు అవ్వగా..ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సైతం షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం RRR యూనిట్ అంతా షూట్ ను మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ప్లాన్ గీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాతనే షూట్ ను మొదలు పెట్టి అన్ని పనులను పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట.

Tags :
|
|
|

Advertisement